+91 9292259282 | info@ngohelp.org | 10-1 , LV NAGAR / PEDDAPAKA NILAYAM, VENKATAGIRI CROSS ROAD , EDULAPURAM MUNCIPALITY , KHAMMAM , TELANGANA

సాక్షి దినపత్రిక-వలసదారులకు JSPW ఆధ్వర్యంలో అన్నదానం | 200 మందికి అన్నప్రసాదం

సాక్షి దినపత్రిక-వలసదారులకు JSPW ఆధ్వర్యంలో అన్నదానం | 200 మందికి అన్నప్రసాదం
19 October, 2026 Published by JSPW NGO
ఖమ్మంలో JSPW – Justice for Social & Public Welfare Society ఆధ్వర్యంలో సుమారు 200 మంది వలసదారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

చిన్నారి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఈ అన్నదానం చేపట్టారు. సేవా కార్యక్రమంలో JSPW సభ్యులు పాల్గొని ఆహారాన్ని అందించారు.

ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన వార్తను సాక్షి దినపత్రిక ప్రచురించింది.