30 October, 2026
Published by JSPW NGO
JSPW Vice President వేముల సీతారామారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, JSPW ఆధ్వర్యంలో నిర్వహించే Annadanam Seva కార్యక్రమాల కోసం సుమారు ₹30,000 విలువైన వంట సామగ్రిని అందజేశారు. 🙏
అన్నదాన సేవను నిరంతరం కొనసాగించేందుకు అవసరమైన వంట సామగ్రిని అందించడం ద్వారా వారు JSPW సేవా కార్యక్రమాలకు అందించిన ఈ విలువైన సహకారం ఎంతో అభినందనీయం. ❤️
వేముల సీతారామారావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు JSPW కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
వారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము.
JSPW
Justice • Service • Equality • Humanity
Seva With Heart ❤️