+91 9292259282 | info@ngohelp.org | 10-1 , LV NAGAR / PEDDAPAKA NILAYAM, VENKATAGIRI CROSS ROAD , EDULAPURAM MUNCIPALITY , KHAMMAM , TELANGANA

వలసదారులకు JSPW ఆధ్వర్యంలో అన్నదానం | చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి

వలసదారులకు JSPW ఆధ్వర్యంలో అన్నదానం | చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి
19 October, 2026 Published by JSPW NGO
17 అక్టోబర్ 2026న ఖమ్మంలో JSPW – Justice for Social & Public Welfare Society ఆధ్వర్యంలో సుమారు 200 మంది వలసదారులకు అన్నదానం నిర్వహించారు.

చిన్నారి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంతో నిర్వహిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారు.

JSPW సభ్యులు కార్యక్రమంలో పాల్గొని అన్నదాన సేవను విజయవంతంగా నిర్వహించారు.