19 October, 2026
Published by JSPW NGO
ఖమ్మంలో JSPW – Justice for Social & Public Welfare Society ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమారు 200 మంది వలసదారులకు అన్నదానం నిర్వహించారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజర్ దాట్ల రవితేజ, దివ్య దంపతుల కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.
JSPW వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దపాక రమేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. JSPW సభ్యులు పాల్గొని అన్నదాన సేవలో భాగస్వాములయ్యారు.
ఈ సేవా కార్యక్రమంపై స్థానిక పత్రికలో ప్రచురితమైన పూర్తి వార్తా కథనం.