12 November, 2026
Published by JSPW NGO
📰 JSPW సేవకు పత్రికా గుర్తింపు ❤️
మామిళ్లపల్లి నాగచారి గారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా 150 మందికి పైగా అన్నదానం నిర్వహించిన JSPW సేవా కార్యక్రమానికి Political Power పత్రికలో ప్రచురణ లభించింది.
మా సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన Political Power యాజమాన్యానికి మరియు మీడియా ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
సేవ కొనసాగుతుంది… మానవత్వం చాటుతుంది! ❤️
JSPW – SEVA WITH HEART
Justice • Service • Equality • Humanity
🌐 www.jspw.org
#JSPW #SevaWithHeart #Annadanam #PoliticalPower #Humanity