19 October, 2026
Published by JSPW NGO
ఖమ్మంలో JSPW – Justice for Social & Public Welfare Society ఆధ్వర్యంలో వలసదారులకు అన్నదానం నిర్వహించారు.
సుమారు 200 మందికి అన్నదానం అందించి, ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం అందించాలనే సేవా భావాన్ని JSPW ముందుకు తీసుకెళ్లింది.
ఈ సేవా కార్యక్రమంపై ABN ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనం.