19 October, 2026
Published by JSPW NGO
జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ (JSPW) ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమారు 200 మంది వలసదారులకు అన్నదానం నిర్వహించారు.
చిన్నారి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన వార్తను మనం దినపత్రిక ప్రచురించింది.