19 October, 2026
Published by JSPW NGO
JSPW – Justice for Social & Public Welfare Society ఆధ్వర్యంలో ఖమ్మంలో సుమారు 200 మంది వలసదారులకు అన్నదానం నిర్వహించారు.
పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంతో నిర్వహిస్తూ ఆహారం అవసరమైన వారికి భోజనం అందించారు.
ఈ కార్యక్రమంపై మనం పేపర్ ప్రచురించిన వార్తా కథనం.